బొండపల్లి జెడ్పీటీసీ స్థానంపై ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంత్రి కొండపల్లి సొంత నియోజకవర్గం గజపతినగరంలోని బొండపల్లి జెడ్పీటీసీ బరిలోకి బొత్స కుమార్తె అనూష దిగారు. ఇటు మంత్రికి, అటు బొత్సకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది.





