సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్.. SIR నిర్ణయాలు ఏకగ్రీవమే

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
SIR ఉత్తర్వులన్నీ ముగ్గురు సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని ఈసీ స్పష్టం చేసింది.
సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.
ఫారమ్ 6లో ఎటువంటి సవరణలు చేయలేదని ఈసీ పేర్కొంది.
ఎన్నికల సంఘం స్పష్టతతో ఆరోపణలకు తెర





