హిందూపురంలో వసుంధర ప్రచారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవాళ, రేపు ఆమె హిందూపురంలో టీడీపీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.





