రేషన్ డీలర్లతో హరీష్ రావు భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రేషన్ డీలర్ల సమావేశం జరగనుంది. ఈ భేటీలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. డీలర్ల సమస్యలపై ఆయన చర్చిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.





