తిరుపతి కార్పొరేషన్లో హోరాహోరీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుపతి కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపుపై అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవి తమదంటే తమదని బీజేపీ, జనసేన నేతల మధ్య పోటాపోటీ నెలకొంది.





