దుర్గమ్మ అంతరాలయంలో చెట్టుకు ముప్పు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దుర్గమ్మ సన్నిధిలో క్షేత్రపాలకుడి రావి చెట్టుకు కెమికల్స్ కష్టాలు తప్పడం లేదు. భక్తులు వేసే పసుపు, కుంకుమతో వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు చనిపోతోంది. దీన్ని కాపాడేందుకు అధికారులు చెట్టు చుట్టూ కంచె వేశారు.





