అమిత్ షా పర్యటనపై సన్నాహాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వచ్చే నెల 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి నేడు రామచందర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరుగుతోంది. పర్యటనను విజయవంతం చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు.





