అమరావతి: ఈ ఉదయం. 11 గంటలకు సీఎం చంద్రబాబు తో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నేడు పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేపథ్యంలో ఇరువురు భేటీకి ప్రాధాన్యత
పరిషత్ ఎన్నికల్లో 30% పోటీకి జనసేన ప్రతిపాదన
బలమున్న చోట పోటీ చేసేలా ముందుకెళ్లడం మేలన్న టిడిపి
ఇప్పటికే సీఎం చంద్రబాబు తో రెండు సార్లు భేటీ అయిన పవన్
ఈ నేపథ్యంలో నేడు మరోసారి భేటీ కానున్న సీఎం, డిప్యూటీ సీఎం





