తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బెజవాడ మేయర్ పీఠం సవాల్సత్యసాయిలో కూటమి నేతల పోటీతెలంగాణ భవన్లో కేటీఆర్ భేటీఅరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణ ఫేక్ వీడియోపై సైన్యం క్లారిటీబొండపల్లి జెడ్పీటీసీ స్థానంపై ఉత్కంఠఅమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు: హోరాహోరీగా ముందస్తు పోలింగ్!సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్.. SIR నిర్ణయాలు ఏకగ్రీవమేమున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరంబెజవాడ మేయర్ పీఠం సవాల్సత్యసాయిలో కూటమి నేతల పోటీతెలంగాణ భవన్లో కేటీఆర్ భేటీఅరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణ ఫేక్ వీడియోపై సైన్యం క్లారిటీబొండపల్లి జెడ్పీటీసీ స్థానంపై ఉత్కంఠఅమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు: హోరాహోరీగా ముందస్తు పోలింగ్!సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్.. SIR నిర్ణయాలు ఏకగ్రీవమేమున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో *అతి తీవ్ర తుపానుగా* బలపడిన ‘అర్నబ్’

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో *అతి తీవ్ర తుపానుగా* బలపడిన ‘అర్నబ్’
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వేగంగా కదులుతున్న అతి తీవ్ర తుపాను

గడిచిన 6 గంటల్లో గంటకు 25 కి.మీ వేగంతో కదిలిన తుపాను : ప్రఖర్ జైన్, ఎండీ , విపత్తుల నిర్వహణ సంస్థ.

ప్రస్తుతానికి

విశాఖ 300 కి.మీ, కాకినాడకు 360కిమీ, మచిలీపట్నంకు 460, బాపట్లకు 530 కిమీ దూరంలో కేంద్రీకృతం

సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనం

రేపు ఉదయానికి బాపట్ల -విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం

దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు

కోస్తా తీరం వెంబడి గంటకు 90–100 కి.మీ వేగంతోఈదురుగాలులు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్, ఎండీ , విపత్తుల నిర్వహణ సంస్థ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు