సుప్రీంకోర్టులో సీఈసీపై విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. 12 రాజకీయ పార్టీలు వేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.





