నల్గొండలో ఎండిపోయిన పొలాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎండిపోయిన వరి పొలాలను రైతులు కన్నీటితో తగలబెడుతున్నారు. మరికొన్ని చోట్ల పంటలను రక్షించుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.





