విజయనగరంలో సిరిమాను పండుగ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగ నేడు వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అమ్మవారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.





