హైకోర్టులో వైసీపీ పిటిషన్ విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక ఎన్నికల్లో అభ్యర్ధుల నామినేషన్లను ఆన్లైన్లో ఉంచాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్పైనా న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.





