డిండి ప్రాజెక్టుపై రాజేసిన అగ్గి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నల్లగొండ, పాలమూరు నేతల మధ్య అగ్గి రాజేస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్‌కు ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. పాలమూరు నుంచి డిండికి నీళ్లు తరలించేది లేదని, పథకాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.





