నేటి నుంచి ఎంపీ ఈటల పాదయాత్ర

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జవహర్నగర్ డంపిగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టారు. నేటి నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.





