సిక్కోలు జిల్లా జడ్పీ పీఠం ఎవరికో

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిక్కోలు జిల్లా జడ్పీ పీఠం అధిరోహించేది ఎవరన్న ఉత్కంఠ రేగుతోంది. ఈసారి బరిలో పొలిటికల్ ప్రముఖుల వారసులు కానరాకపోవడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. దీంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.





