తమిళనాడులో భారీ వర్షాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నబ్ తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.





