ఏపీలో మూడ్రోజుల వర్షాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. విశాఖ నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో బీచ్‌లను పూర్తిగా మూసివేశారు.





