సీఎం సొంత జిల్లాలో చైర్మన్ల ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సీఎం సొంత జిల్లాలోని రెండు జడ్పీ చైర్మన్ల స్థానాలు ఎవరో దక్కించుకుంటారన్న ఆసక్తి నెలకొంది. అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ రేసులో ప్రముఖ నేతల వారసులు కూడా ఉన్నారు.





