తెలంగాణపై అర్నబ్ ఎఫెక్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అర్నబ్ తుపాను ప్రభావం తెలంగాణపైనా పడనుంది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.





