తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బెజవాడ మేయర్ పీఠం సవాల్సత్యసాయిలో కూటమి నేతల పోటీతెలంగాణ భవన్లో కేటీఆర్ భేటీఅరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణ ఫేక్ వీడియోపై సైన్యం క్లారిటీబొండపల్లి జెడ్పీటీసీ స్థానంపై ఉత్కంఠఅమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు: హోరాహోరీగా ముందస్తు పోలింగ్!సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్.. SIR నిర్ణయాలు ఏకగ్రీవమేమున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరంబెజవాడ మేయర్ పీఠం సవాల్సత్యసాయిలో కూటమి నేతల పోటీతెలంగాణ భవన్లో కేటీఆర్ భేటీఅరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణ ఫేక్ వీడియోపై సైన్యం క్లారిటీబొండపల్లి జెడ్పీటీసీ స్థానంపై ఉత్కంఠఅమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు: హోరాహోరీగా ముందస్తు పోలింగ్!సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్.. SIR నిర్ణయాలు ఏకగ్రీవమేమున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం
వాతావరణం
📅 తేదీ వారీగా

🔥 భర్త వైద్యం కోసం తల్లి కూతుర్ల దొంగతనం..

ప్రత్యేక కథనంజాతీయం
🔥 భర్త వైద్యం కోసం తల్లి కూతుర్ల దొంగతనం..
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల బ్యాగుల నుంచి నగలు దొంగిలిస్తున్న తల్లీకూతుళ్లను జీఆర్పీ,

ఆర్‌పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు...

నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని తెలిపారు..

వారి నుంచి రూ.10 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు,

రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు...

భర్త వైద్యం కోసం హైదరాబాద్ వచ్చి,

ఖర్చులకు డబ్బులు సరిపోక దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు...

X లో చూడండి ›

సంబంధిత వార్తలు