18. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పొలిటికల్ హడావుడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పార్టీల్లో పొలిటికల్ హడావుడి మొదలైంది. అభ్యర్థుల ఖరారు కోసం నేతలు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.





