అమెరికా బాలాజీ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలోని అరోరాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం బాలాజీ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన వ్యవహారం కలకలం రేపింది.
బాలాజీ ఆలయంపై సామూహిక కాల్పుల కుట్రకు సంబంధించి 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద ఒక రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అతను భారతీయులపై తరచూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవాడని నిందితుడి సహోద్యోగి విచారణ అధికారులకు తెలిపాడు.





