పాట్నా రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్లో వింత దృశ్యం కనిపించింది.
కిందికి దిగుతున్న ఎస్కలేటర్‌పై ప్రయాణికులు పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు.
బ్యాగులు పట్టుకున్న ఓ వ్యక్తి కిందికి వస్తున్న ఎస్కలేటర్‌పై ఎట్టకేలకు పైకి చేరుకున్నాడు.
దీంతో అక్కడున్న వారు నవ్వుతూ చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టారు.
ఈ వింత ఘటన చూసి అక్కడున్న ప్రయాణికులు నవ్వుకున్నారు.





