అక్టోబర్ 16న ఢిల్లీలో లెహ్రా దో తిరంగా నిరసనకు CJP పిలుపు

దేశ రాజధానిలో త్రివర్ణ పతాకంతో భారీ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధం
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కనాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో నిరసన
జాతీయ జెండాను ఎగురవేయడం ప్రజాస్వామ్య హక్కు
CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
పార్టీ నేతల అరెస్టు, ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి నిరసనగా ఆందోళన
సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
శాంతియుత నిరసనకారులపై పోలీసుల చర్యలను ఖండించిన CJP
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: అభిజీత్ దీప్కే
రాజ్యాంగబద్ధమైన హక్కులు, ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీతనమే తమ ప్రధాన డిమాండ్: CJP
జంతర్ మంతర్ వద్ద నిరసన నేపథ్యంలో CJP నేతలపై పోలీసుల చర్యలు
భద్రతా బారికేడ్లు దాటి నిరసన తెలిపారన్న ఆరోపణలతో నేతలను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ను అధికారిక నిరసన స్థలంగా తొలగించిన మరుసటి రోజే ఘటన
దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ‘తిరంగా మార్చ్’లకు CJP పిలుపు
నిరసనల్లో పాల్గొనేవారు క్రమశిక్షణ పాటిస్తూ శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ విజ్ఞప్తి
జాతీయ జెండాతో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని పౌరులకు CJP పిలుపు





