సూర్యాపేట: కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పోరస్ కెమికల్ పరిశ్రమలో ప్రమాదం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బాయిలర్ ఆన్ చేస్తుండగా ప్రమాదం
మాడుగుల సైదులు, తమ్మి రెడ్డి నాగ సత్యనారాయణ అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు
ఆసుపత్రికి తరలింపు





