తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీబీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీ
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఫైర్‌వాల్–2026 కేసులో మరోకరు అరెస్టు.

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఫైర్‌వాల్–2026 కేసులో మరోకరు అరెస్టు.
Photo: IM3847 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సౌదీ అరేబియా నుంచి వచ్చిన నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లూ పోలీసుల ప్రకటన

ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న రక్షణ స్థావరాలే లక్ష్యంగా హాని ట్రాప్ కు పాల్పడ్డ పాకిస్థాన్ స్పై నెట్వర్క్.

ఇప్పటికే స్పై నెట్వర్క్ కు చేరవేసిన సైలర్ ప్రదీప్ ముఖర్జీ, సివిలియన్ డ్రైవర్ సాయి వరప్రసాద్ అరెస్ట్

పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో నేరుగా ఉన్న టచ్‌లో నిందితులు

దేశ నావి,రక్షణ సంస్థల సున్నితమైన,రహస్య

సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా చేరవేసిన నిందితులు..

ఇదే కేసులో మిగతా 16 మంది పాత్రపై విచారణ చేస్తున్న అధికారులు.

ఢిల్లీ విమానాశ్రయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు.

నేవల్ డాక్‌యార్డ్‌లో నౌకలు, జలాంతర్గాముల వివరాలు చేరవేసిన శ్రీనివాస్

ఫేస్‌బుక్‌లో ‘ఏంజెల్ పాయల్’ పేరుతో మహిళలకు అంతర్గత రహస్యాలు చేరవేసిన శ్రీనివాస్.

డబ్బు ఆశ చూపి నేవీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించిన పాకిస్తాన్ స్పై నెట్వర్క్

మరో నిందితుడు నిందితుడు బొంగు రవి ఖాతాలోకి భారీగా నగదు వచ్చినట్లు పోలీసుల ప్రకటన

అందులో తన వాటాను కదరి శ్రీనివాస్‌కు చెల్లించినట్లు గుర్తించిన పోలీసులు.

ప్రస్తుతం విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఉన్న కదరి శ్రీనివాస్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు