భద్రాద్రి కొత్తగూడెం

Photo: Nitin K Parekh / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అంతిమ యాత్రలో బాణాసంచా పేలి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
టేకులపల్లి మండలం వెంకటయ్య తండాలో ఘటన
డిజె ట్రాలీ క్యాబిన్ లో టపాసులు పెట్టిన యువకులు
ప్రమాదవశాత్తు బాణాసంచా నిప్పురవ్వలు క్యాబిన్లో పడటంతో పేలిన టపాసులు
మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలింపు





