తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీబీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీ
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖ: సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డ్

ప్రత్యేక కథనంజాతీయం
విశాఖ: సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డ్
Photo: John Fielding from Norwich, UK / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

2026–27 ఆర్థిక సంవత్సరంలో తొలి 196 రోజుల్లో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు నిర్వహణ

గతేడాదితో పోలిస్తే 17 రోజుల ముందుగానే ఘనత సాధించిన పోర్ట్

అక్టోబర్ 13 నాటికి 50,007, 081 టన్నుల కార్గోను నిర్వహించిన వైజాగ్ పోర్ట్

పోర్ట్ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగాన్ని అభినందించిన చైర్‌పర్సన్ జె.ఎస్. బింద్రా, ఐఆర్‌టీఎస్, డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజి కోరాటి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు