తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీబీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీ
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఎం రేవంత్ రెడ్డితో యూకే మేయర్ల బృందం భేటీ, పెట్టుబడులపై కీలక చర్చ

ప్రత్యేక కథనంజాతీయం
సీఎం రేవంత్ రెడ్డితో యూకే మేయర్ల బృందం భేటీ, పెట్టుబడులపై కీలక చర్చ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో యూకే మేయర్ల బృందం భేటీ, హాజరైన మంత్రి డి. శ్రీధర్ బాబు

తెలంగాణలో యూకే పెట్టుబడులకు అవకాశాలు, యూకే-తెలంగాణ వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా కార్యాచరణపై చర్చ

వైద్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, నైపుణ్యాలు, పరిశోధన, తయారీ రంగాలలో పరస్పర సహకారం పై చర్చ

హాజరైన యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు