తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీబీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీ
వాతావరణం
📅 తేదీ వారీగా

గోవాలో ఈగల్ ఫోర్స్ఆపరేషన్.. ముగ్గురు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
గోవాలో ఈగల్ ఫోర్స్ఆపరేషన్.. ముగ్గురు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్
Photo: Sam 8393 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గోవాలో ఈగల్ ఫోర్స్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్

నిందితులకు తెలంగాణలో వెయ్యి మందికి పైగా కస్టమర్లతో డ్రగ్స్ నెట్‌వర్క్ ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు

ప్రధాన నిందితుడు ప్రీతీష్ నారాయణ్ బోర్కర్ అలియాస్ బాబు అలియాస్ ఖలీ అరెస్ట్

అక్టోబర్ 12న గోవాలోని అంజునా ప్రాంతంలో ప్రధాన నిందితుడిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్

ప్రధాన నిందితుడికి తెలంగాణలో 800 మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు పోలీసుల అనుమానం

ఆంధ్రప్రదేశ్‌లోనూ నిందితుడికి డ్రగ్స్ నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానం

మరో నిందితుడు బషారత్ అహ్మద్ ధగ్గ అలియాస్ బిలాల్ అరెస్ట్

రెండో నిందితుడి నుంచి 13 LSD బ్లాట్స్, 8 ఎక్స్టసీ మాత్రలు, సుమారు 100 గ్రాముల చరస్ స్వాధీనం

ప్రధాన నిందితుడిపై గతంలోనూ డ్రగ్స్ కేసులు

ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్ స్టేషన్‌లో 2022లో కేసు

రామ్‌గోపాల్‌పేట్, లాలాగూడ పోలీస్ స్టేషన్లలోనూ నిందితుడిపై కేసులు ఉన్నట్లు వెల్లడి

మియాపూర్, అల్లాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం

గోవా నుంచి తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసుల దర్యాప్తు

డ్రగ్స్ సరఫరాలో మధ్యవర్తులు, ఇతర పెడ్లర్లు, వినియోగదారుల పాత్రపై ఆరా

డ్రగ్స్ సమాచారం కోసం ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 1908కు ఫిర్యాదు చేయాలని పోలీసుల విజ్ఞప్తి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు