సీట్ల సర్దుబాటుపై టీడీపీ ప్రతిపాదనలను పవన్ కల్యాణ్తో చర్చించిన నాదెండ్ల మనోహర్

Photo: iMahesh / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పవన్ కల్యాణ్తో చర్చల అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న నాదెండ్ల
మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్న నాదెండ్ల మనోహర్, జన సేన నేతలు
టీడీపీ ప్రతిపాదనపై జన సేన వైఖరిని చంద్రబాబుకు వివరించనున్న మనోహర్
జనసేన అభిప్రాయాలపై చంద్రబాబుతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం
మున్సిపల్ సీట్ల సర్దుబాటుపై నేడు తుది నిర్ణయం వెలువడే అవకాశం





