రామగుండం సభకు వెళ్తున్న కేటీఆర్కు రిమ్మనగూడ వద్ద ఘన స్వాగతం పలికిన నేతలు

Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రామగుండంలో సింగరేణి గర్జన సభకి వెళ్తన్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికిన గజ్వేల్ BRS నాయకులు
రిమ్మనగుడా వద్ద కేటీఆర్ కాసేపు ఆగడంతో ఫోటోలు దిగిన BRS నాయకులు
BRS నాయకులతో కాసేపు ముచ్చటించిన అనంతరం రామగుండం బయల్దేరిన కేటీఆర్





