తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీబీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీ
వాతావరణం
📅 తేదీ వారీగా

ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తుంది.

ప్రత్యేక కథనంజాతీయం
ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తుంది.
Photo: Photo by Ranjit Bhaskar for Al Jazeera E / Wikimedia Commons · CC BY-SA 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాం.

అర్హత ఉన్న ఎవరైనా పోటీ చేయవచ్చు.

అభ్యర్థి హక్కు మేరకు ఎలాంటి ఇబ్బందులు పోటీ చేయడానికి అర్హులే.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 24 గంటల్లో అన్ని డాక్యుమెట్స్ ఇవ్వాలని చెప్పాను.

24 గంటల్లోగా నో డ్యూస్ సర్టిఫికెట్లను, కాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని

అభ్యర్థులు ఇవ్వాలని చెప్పాము.

సెన్సిటివ్,హైపర్ సెన్సిటివ్ ఏరియాలో పోలీసుల సూచనల మేరకు వెబ్ కాస్టింగ్,సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.

అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేము.

30 రోజుల వరకు ఎన్నికల ఫలితాల తారుమారు కాకుండా చర్యలు తీసుకుంటాం

ఎన్నికల్లో మద్యాన్ని నియంత్రించాలని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు చెప్పాను.

అభ్యర్థుల ఖర్చులు ప్రచారం విషయంలో లెక్కలు పక్కాగా ఉండాల్సిందే అందుకోసం ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది.

ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది.

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలి.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కొత్త పథకాలు అమలు ప్రకటన చేయవద్దు.

ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు