జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో తప్పిన పెను ప్రమాదం

Photo: Jorge Royan / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తహసీల్దార్ చాంబర్లో ఒక్కసారిగా పైకప్పు సీలింగ్ కూలిపోయింది.
ఫ్యాన్తో సహా సీలింగ్ ఊడి కంప్యూటర్, తహసీల్దార్ కుర్చీపై పడింది.
ఉదయం సిబ్బంది వచ్చి గది తలుపులు తెరిచి చూడగా సీలింగ్ కూలి కనిపించింది.
సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.





