చండీగఢ్ సామాజిక కార్యకర్త పర్వీందర్ హత్య కేసు

Photo: UnpetitproleX / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిందితుడు అశ్వినీ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు
నిన్న మెడికల్ షాప్లో ఫేస్బుక్ లైవ్ పెట్టిన పర్వీందర్
మెడికల్ షాపులో మత్తు పదార్థాల విక్రయంపై నిలదీత
ఆగ్రహానికి గురైన మెడికల్ షాప్ యజమాని అశ్వినీకుమార్
తుపాకీ తీసి కాల్పులు, ఫేస్బుక్ లైవ్లో రికార్డింగ్
పారిపోయే ప్రయత్నం చేసిన పర్వీందర్
వెంటాడి కాల్చి చంపిన అశ్వినీ కుమార్
సామాజిక కార్యకర్త హత్యతో పంజాబ్లో తీవ్ర రాజకీయ దుమారం





