లాసన్స్ బే కాలనీలో యువకుడు జగదీష్ ఆత్మహత్య కేసు

వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న జగదీష్
తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సెల్ఫీ
ఈనెల 9న ఆత్మహత్య చేసుకున్న యగ్నాల జగదీష్
ఇప్పటికే సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆర్థిక సమస్యలు, మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆత్మహత్య
తాజాగా బయటపడిన సెల్ఫీ వీడియో పైనా పోలీసుల విచారణ
ఎంవీపీ సీఐ ప్రసాద్
జగదీష్ ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నాం
తనకు అప్పులు ఉన్నాయని ఆర్థిక సమస్యలపై సూసైడ్ నోట్ రాశాడు
విచారణలో.. ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది
ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య గతంలో ఘర్షణ జరిగింది
పోలీస్ స్టేషన్లో మహిళ కుటుంబం ఫిర్యాదుతో జగదీష్ పై బైండోవర్ చేశారు
ఆ తర్వాత కొద్ది రోజులకు సూసైడ్ చేసుకున్నాడు
సెల్ఫీ వీడియో లో చెప్పిన అంశాల పైనా దర్యాప్తు చేస్తాం
బాధ్యులు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం





