తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీబీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీ
వాతావరణం
📅 తేదీ వారీగా

వైసిపి నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్పీకి వినతి పత్రం ఇచ్చిన వైసిపి నేతలు

ప్రత్యేక కథనంజాతీయం
వైసిపి నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్పీకి వినతి పత్రం ఇచ్చిన వైసిపి నేతలు
Photo: Sakshi TV / Wikimedia Commons · CC BY 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అంబటి రాంబాబు కామెంట్స్

వైసిపి నేతలు, కార్యకర్యలపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు.

క్యాడర్ ను భయపెడుతున్నారు

బైండోవర్ చేయడానికి మరికొంతమందిని పిలుస్తున్నారు.

అలా చేయడాన్ని వ్యతిరేకీస్తున్నాం.

ముందస్తు నోటీస్ ఇవ్వకుండా పోలీసులు క్యాడర్ ను పిలవడాన్ని, సంతకాల పేరుతో తీసుకెళ్ళడాన్ని వ్యతిరేకీస్తున్నాం

నూరి ఫాతిమా వైసిపి కామెంట్స్

ఎన్నికల సమయంలో మా క్యాడర్ ను బైండోవర్ కేసులు పెడుతున్నారు

టిడిపి ఇచ్చిన ఫిర్యాదులపై బైండోవర్ కేసులు పెట్టడాన్ని తప్పుపడుతున్నాం

నిజాయితీగా విధులు నిర్వహించాలని ఎస్పీకి విజ్నప్తి చేస్తున్నాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు