పాకిస్థాన్ బారా మార్కెట్లో పీటీఐ నిరసన, ఘర్షణలో ఒకరు మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాకిస్థాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బారా మార్కెట్లో పీటీఐ (PTI) మద్దతుదారులు - పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ
రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన ఆందోళనకారులు.
పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో లాఠీచార్జీ
టియర్ గ్యాస్ ప్రయోగం
ఈ హింసాత్మక ఘటనలో ఐదుగురు ప్రదర్శనకారులు గాయపడగా, పోలీసులతో కలిపి డజను మందికి పైగా ఆసుపత్రిలో చేరిక
హింసలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పీటీఐ నేత ఇక్బాల్ అఫ్రిది ప్రకటన
నిరసనల సమయంలో నాద్రా (NADRA) కార్యాలయం, రెస్క్యూ 1122 కేంద్రాలపై దాడి, కొంత భాగానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
దాదాపు 50 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.





