తెనాలి: 1టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన వైసిపి మాజీ ఎమ్మెల్యే శివకుమార్

Photo: Vin09 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైకోర్టు ఆదేశాలతో పోలీసుల ముందు విచారణకు హాజరైన శివకుమార్
తనకు హక్కు లేని భూమిని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫైనాన్స్ కంపెనీ
రుణం చెల్లించికపోవడంతో భూమిని స్వాధీన చేసుకునేందుకు ప్రయత్నించిన ఫైనాన్స్ కంపెనీ
1200 గజాల భూమిని తాకట్టు రిజిస్ట్రేషన్ చేయగా 700 గజాలకే శివకుమార్ కు హక్కు ఉన్నట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు
చీటింగ్ కేసులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శివకుమార్ పై కేసు
వీడియో రికార్డింగ్ ద్వారా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ నివిచారిస్తున్న పోలీసులు
శివకుమార్ ని వేరువేరుగా విచారించనున్న
సీఐ రాంబాబు,ఎస్సై విజయ్ కుమార్
శివ కుమార్ విచారణ లో భాగంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు





