తెలుగు ఎడిషన్ · 15 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
బీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీబీహార్‌లో వైరల్ వీడియో అవాస్తవంఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!డెన్మార్క్‌లో 8.8 మిలియన్ల డేటా చోరీ.. '123456' పాస్‌వర్డ్‌తో హ్యాకింగ్టిక్‌టాక్ క్రియేటర్ కార్డులు సస్పెండ్.. ప్రయాణానికి ముందే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షాక్!పాట్నా రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్‌పై వింత దృశ్యంహైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ.. రూ.35 కోట్ల ప్రాజెక్ట్అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి మరో ఏడాది పొడిగింపుఅమరావతి: బెంగళూరు పబ్ వివాదంలో చిక్కుకున్న కుప్పం కేడీఏ పీడీ వికాస్ మర్మత్ బదిలీ
వాతావరణం
📅 తేదీ వారీగా

వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణ

ప్రత్యేక కథనంజాతీయం
వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణ
Photo: Prasanth 05 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఈ కేసులో A8 నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి ను విచారించనున్న ఈడి

మరి కాసేపటిలో ఈడీ ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుగానున్న ఎంపీ అవినాష్ రెడ్డి

ఇప్పటికే ఈ కేస్ లో ఉదయ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన అందరినీ విచారించిన ఈడి

ఆగస్ట్ 21 న అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడి...ఆరోజు లెక్క చూపని 24 లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లు స్వాధీనం చేసుకున్న ఈడి

మనీ లాండరింగ్ అంశంలో అవినాష్ రెడ్డిని ప్రశ్నించునున్న ఈడి

హత్యకు ముందు హత్య తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించునున్న ఈడి

బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి

వివేక హత్య కు 40 కోట్ల సుపారీ, ఫండింగ్ పై ప్రశ్నించునున్న ఈడి

అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించునున్న ఈడి. కోకాపేట నుండి ఈడి ఆఫీస్ కి బయల్దేరిన అవినాష్ రెడ్డి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు