అనకాపల్లిలో శ్రీవాణి అనే వివాహిత ఆత్మహత్య..

Photo: Adityamadhav83 / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇంట్లో ఉరి వేసుకున్న శ్రీవాణి
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులే కారణమని బాధిత తండ్రి ఫిర్యాదు
భర్త అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు





