అమరావతి: విధుల్లో చేరని ఇద్దరు జెడ్పీ సీఈవోల సస్పెన్షన్

Photo: Dietmar Rabich / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నంద్యాల జెడ్పీ సీఈవో పి. ఊర్మిళాదేవి సస్పెండ్
పోలవరం జెడ్పీ సీఈవో కె. కిశోర్కుమార్ సస్పెండ్
ఈ నెల 10న జెడ్పీ సీఈవోలుగా ఇద్దరికీ పోస్టింగులు
నియామక ఉత్తర్వులు జారీ చేసినా సకాలంలో విధుల్లో చేరని అధికారులు
స్థానిక సంస్థల ఎన్నికల కీలక సమయంలో విధుల్లో చేరకపోవడంపై ప్రభుత్వం సీరియస్
ప్రభుత్వ ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చర్యలు
ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు





