తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
అమరావతి: విధుల్లో చేరని ఇద్దరు జెడ్పీ సీఈవోల సస్పెన్షన్పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లో జైపూర్‌లో వివాహం!అమరావతి: ఏపీలో డీఎస్సీ-2026కు మూడు జీవోలు విడుదలమహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులుఅనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతిజిల్లా: నిర్మల్జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్అమరావతి: విధుల్లో చేరని ఇద్దరు జెడ్పీ సీఈవోల సస్పెన్షన్పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లో జైపూర్‌లో వివాహం!అమరావతి: ఏపీలో డీఎస్సీ-2026కు మూడు జీవోలు విడుదలమహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులుఅనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతిజిల్లా: నిర్మల్జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్
వాతావరణం
📅 తేదీ వారీగా

మహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులు

ప్రత్యేక కథనంజాతీయం
మహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులు
Photo: Dey.sandip / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అంతర్జాతీయ వాట్సాప్ గ్రూప్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంబంధాలపై విచారణ

రత్నగిరి జిల్లా రాజాపూర్‌లో అరబిక్ భాషా ఉపాధ్యాయురాలు, ఆమె భర్త, కూతురును విచారించిన ఉగ్ర నిరోధక దళం.

నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం

డిజిటల్ సాక్ష్యాలు, వాట్సాప్ చాట్లు మరియు పాకిస్థాన్ లింక్‌లపై తనిఖీలు.

రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి అనుమానాస్పద కదలికలపై ఆరా తీస్తున్న అధికారులు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు