తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
అమరావతి: విధుల్లో చేరని ఇద్దరు జెడ్పీ సీఈవోల సస్పెన్షన్పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లో జైపూర్‌లో వివాహం!అమరావతి: ఏపీలో డీఎస్సీ-2026కు మూడు జీవోలు విడుదలమహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులుఅనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతిజిల్లా: నిర్మల్జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్అమరావతి: విధుల్లో చేరని ఇద్దరు జెడ్పీ సీఈవోల సస్పెన్షన్పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లో జైపూర్‌లో వివాహం!అమరావతి: ఏపీలో డీఎస్సీ-2026కు మూడు జీవోలు విడుదలమహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులుఅనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతిజిల్లా: నిర్మల్జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్
వాతావరణం
📅 తేదీ వారీగా

అనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతి

ప్రత్యేక కథనంజాతీయం
అనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతి
Photo: McKay Savage from London, UK / Wikimedia Commons · CC BY 2.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బావిలో శవాలై తేలిన ఇద్దరు బ్రదర్స్

ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ లో విషాదం

అనుమాస్పద స్థితిలో బావిలో పడి ఇద్దరు అన్నదమ్ముల మృతి

మృతులు హీరాపూర్ కు చెందిన రాఠోడ్ అరవింద్ (35), రాథోడ్ ప్రవీణ్ (32) లుగా గుర్తింపు

ఈనెల 11న సాలేవాడ గ్రామానికి పనికి వెళ్లి కనిపించకుండా వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు

రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

మంగళవారం ఉదయం హీరాపూర్ లోని ఓ వ్యవ సాయ బావిలో శవాలై తేలిన ఇద్దరు అన్నదమ్ములు

తండ్రి హేమన్రావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్సై సాయన్న

X లో చూడండి ›

సంబంధిత వార్తలు