జిల్లా: నిర్మల్

Photo: Ravi Cool guy / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సెంటర్; బాసర్
స్ట్రింగర్: నాగేశ్వరరావు
నిర్మల్ జిల్లా: బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో శారదయ దసరా శరన్నవరాత్రి ఘనంగా కొనసాగుతున్నాయి..
నాలుగవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కుష్మాండా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు
అమ్మవారికి నైవేద్యంగా అల్లంవాడలు (గారెలు) నైవేద్యంగా సమర్పించనున్నారు
అమ్మవారి దగ్గర అక్షర శ్రీకర పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు...
భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా బాలాలయంలో ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు...





