జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.

Photo: Naidugari Jayanna / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇన్ ఫ్లో: 5300 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 1183 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం..317.32 మీటర్లు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.
ప్రస్తుత నీటి సామర్థ్యం: 7.316 టీఎంసీలు.





