ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసు

Photo: Alen C Babu / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏలూరు : నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల పైచిలుకు నిధులు స్వాహా ఘటనపై ఐదుగురు ఉద్యోగులపై కేసు నమోదు
మునిసిపల్ పన్నుల రూపంలో వసూలైన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం
2025 జూన్ 3 నుంచి 2026 ఆగస్టు 31 వరకు షరాఫ్ కౌంటర్లో వసూలైన నిధుల్లో రూ.1,38,95,687 గోల్మాల్
గురపు శ్రీనివాసరావు, కడపకొల్లు మోహనకృష్ణ, కలిదిండి సీతారామలింగేశ్వరి, వలిపల్లి రవి, చామర్తి విజయ వెంకట నారాయణమూర్తిలపై ఏలూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు





