తెలుగు ఎడిషన్ · 14 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
మహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులుఅనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతిజిల్లా: నిర్మల్జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీమహారాష్ట్రలో ఏటీఎస్ (ATS) దాడులుఅనుమానస్పద స్థితిలో అన్నదమ్ములు మృతిజిల్లా: నిర్మల్జోగులాంబ గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ఏలూరు నగరపాలక సంస్థలో కోటి 38 లక్షల నిధుల గోల్మాల్, ఐదుగురిపై కేసుఆసియా పారా క్రీడలకు 166 మందితో భారత బృందంసౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీ
వాతావరణం
📅 తేదీ వారీగా

సౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీ

NRIఎన్నారై
సౌదీలో హౌతీ దాడులు.. భారతీయులకు అడ్వైజరీ
Photo: Pinakpani / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సౌదీ అరేబియాలో హౌతీ దాడుల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది.

వైమానిక దాడుల సమయంలో భారతీయులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఘర్షణలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని స్పష్టం చేశారు.

భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం 24x7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

సౌదీలోని భారతీయులు అత్యవసర పరిస్థితుల్లో 24x7 కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు