విజయనగరంలో మొదలైన సిరిమాను సంబరం

Photo: Titus theetthu photography / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయనగరంలో ప్రసిద్ధి చెందిన పైడితల్లి సిరిమాను ఉత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈనెల 27న జరగనున్న వేడుక కోసం పూజారులు సంప్రదాయబద్ధంగా చెట్టును కొట్టి తీసుకొచ్చారు. సిరిమాను రథానికి ఉపయోగించే చెట్టు ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దైవిక లక్షణాలు, ప్రత్యేక కొలతలు ఉన్న చెట్టును పూజారులు గుర్తించి పూజలు నిర్వహించారు.





